పర్యాటక ప్యాకేజీలు
కవర్ చేయవలసిన స్థలాల పేరు | వాహనం రకం | 10 గంటల కోసం ప్రతిపాదిత టారిఫ్ |
---|---|---|
అడ్డపూశీల మహానంది, ఐటీడీఏ పార్కు, తోటపల్లి బ్యారేజీ మరియు రిజర్వాయర్, తోటపల్లి కల్యాణ వేంకటేశ్వర ఆలయం, సావరకోటపాడు నర్సరీ, తాడికొండ జలపాతాలు | బొలెరో | రూ. 3,500 (లేదా) రూ. 15 కి.మీ ప్లస్ డ్రైవర్ బీటా రూ. 500 (కనీసం 200 కిమీలు) |
ఏదైనా సమాచారం కోసం శ్రీమతి యం. హేమలత, మేనేజర్, ఐ.టి.డి.ఎ పార్వతీపురం మొబైల్ నంబర్: 9441919730లో సంప్రదించండి. |