నియోజకవర్గాలు
| నియోజకవర్గం సంఖ్య | నియోజకవర్గంపేరు | నియోజకవర్గం పరిధిలోని మండలాలు |
|---|---|---|
| 10 | పాలకొండ | పాలకొండ, సీతంపేట, వీరఘట్టం, భామిని |
| 11 | కురుపాం | కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, జియ్యమ్మవలస, గరుగుబిల్లి |
| 12 | పార్వతీపురం | పార్వతీపురం, సీతానగరం, బలిజిపేట |
| 13 | సాలూరు | సాలూరు, పాచిపెంట |