ముగించు

కోర్టులు

సంస్థ చార్ట్ మరియు సంక్షిప్త ప్రొఫైల్

మన్యం జిల్లాలో 03 కోర్టు సముదాయాలు ఉన్నాయి

  1. II అదనపు జిల్లా కోర్టు సముదాయం, పార్వతీపురం
  2. జూనియర్ సివిల్ జడ్జి కోర్టు కాంప్లెక్స్, సాలూరు
  3. జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్ట్ కాంప్లెక్స్, కురుపాం
కోర్టు వివరాలు
కోర్టు పేరు ఫోను నంబరు
II అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి  కోర్టు, పార్వతీపురం 08963-220360
సీనియర్ సివిల్ జడ్జి కోర్టు, పార్వతీపురం 08963-221068
ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, పార్వతీపురం 08963-221085
అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, పార్వతీపురం 08963-221508
జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, సాలూరు 08964-252241
ఫస్ట్ క్లాస్ కోర్టు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్, కురుపాం 08963-225880
కోర్టు అధికార పరిధి
కోర్టు పేరు అధికార పరిధి
II అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి  కోర్టు, పార్వతీపురం మన్యం పార్వతీపురం జిల్లా మొత్తం
సీనియర్ సివిల్ జడ్జి కోర్టు, పార్వతీపురం పార్వతీపురం, గరుగుబిల్లి, కొమరాడ, జియ్యమ్మవలస, కురుపాం, గుమలక్ష్మీపురం
ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, పార్వతీపురం పార్వతీపురం, గరుగుబిల్లి, కొమరాడ, జియ్యమ్మవలస,
కురుపాం, గుమలక్ష్మీపురం