ఐ.టి.డి.ఎ పార్క్, పార్వతీపురం
వర్గం వినోదభరితమైనవి, సహజ/రమణీయమైన సౌందర్యం
ఇది ఐటిడిఎ, పారవతీపురం చే అభివృద్ధి చేయబడిన పార్క్. ఇది తోటపల్లి బ్యారేజీ ప్రాజెక్టుకు ఆనుకుని ఉంది. |
![]() ఐ.టి.డి.ఎ పార్క్ పార్వతీపురం |
ఛాయా చిత్రాల ప్రదర్శన
ఎలా చేరుకోవాలి?:
గాలి ద్వారా
సమీప విమానాశ్రయం విశాఖపట్నం మరియు అక్కడి నుండి రోడ్డు మార్గం.
రైలు ద్వారా
సమీప రైల్వే జంక్షన్ విజయనగరం మరియు అక్కడి నుండి రోడ్డు మార్గం
రోడ్డు ద్వారా
విశాఖపట్నం నుండి 150 కి.మీ, విజయనగరం నుండి 90 కి.మీ., పార్వతీపురం నుండి 8 కిలో మీటర్లు