వైస్సార్ విద్య దీవెన
తేది : 01/04/2017 - 30/06/2019 | రంగం: ఉచిత ట్యూషన్ ఫీజు రీయింబర్స్మెంట్
లబ్ధిదారులు:
ఇంటర్ మరియు అంతకంటే ఎక్కువ చదువుతున్న విద్యార్థులందరూ
ప్రయోజనాలు:
ద్రవ్య ప్రయోజనం
ఏ విధంగా దరకాస్తు చేయాలి
మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మీరు కళాశాల ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు https://jnanabhumi.ap.gov.in/